Hello Food Lovers, Today we are presenting you the best budget meals in Vijayawada. Mana Mess which is famous pure veg …
Hello Food Lovers, Today we are presenting you the best budget meals in Vijayawada. Mana Mess which is famous pure veg …
© 2021 OlyaBrand
షడ్రసోపేమైన భోజనం మేస్ చూపించి ఆంధ్ర రాజధాని అన్నపూర్ణ అనిపించవు బ్రో థాంక్స్…
దయచేసి మా చింతకాని మండలం లో వున్న వెంకయ్య చౌదరి హోటల్ near ఖ మ్మం సిటీ ఈ హోటల్ ని కవర్ చేయండి
Owner chowdary na
https://youtube.com/shorts/c5dCxw_uBSk?feature=share
Mana mess is best hotel in Vijayawada so many times I was visited. Quality is very very good
Very tasty food and best veg meals in Vijayawada
Each meal 110/- only …good 🙏👍
https://youtube.com/shorts/W_tOcp5cA6M?feature=share
Okapudu mana mess ipudu antha teast ledhu
Totally ga antha ga taste ledu ani cheptunav…..
110 very costly.
Super vuntundhi mana mess modern super market road near Chaitanya Jr college Pappu & Sambar akkada vunnattu ekkada vundadhu
Super
True, memu uncle mess Ane vallam. Mana intlo Amma vaddinchinatlu pedataru. Thank you bro, memu ee mess close ayindemo anukunnam. Mi valla ippudu telisindi
Jonna dosa https://youtu.be/fpFTZsbuNMU
https://youtu.be/fpFTZsbuNMU
Land mark video solo ga teale
Out door video sarega teayaladu
Land mark road chapaladu
Srikanth: veg or non veg
Owner: pure veg
Srikanth: hmm hmm hmm
BroITEMS all super and feelLike homely meals BezawadaVaste must and should gaaMANA messKu vastamu
Go VEGAN 🌱 Sulae Makla..
Watch atleast 1 of the below VEGAN Documentaries First and then talk about Consuming DAIRY PRODUCTS & EATING ANIMALS.
1. Dominion
2. Earthlings
3. Cowspiracy
4. Game Changers
5. Forkes over Knives
6. What the Health
7. Seaspiracy
8. The End of Meat
9. Eating you Alive
10. H.O.P.E…
chethha.
rate cheppala… soodhi
soodhi ekkuva…
శ్రీకాంత్ గారు నేను అందరిలాగా మెప్పుకోసం అన్న సూపర్ అన్నా అని అన్నాను. ముక్కు సూటిగా వున్నది ఉన్నట్లు మాట్లాడుతా. మీ వీడియోస్ మాత్రమే కాదు ఎవరి వీడియోస్ అయినా నేను అలాగే కామెంట పెడతా. తిట్టుకొనేవారు తిట్టుకొంటారు. నా నేటివ్ ప్లేస్ గుంటూరు. పుట్టింది రాజముండ్రి. చదివింది తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలు. నా భార్య వుట్టినిల్లు కొత్తపేట రావులపాలెం నుండి అమలాపురం రూట్ లో. అయినా సరే నేను మంచిగా లేకపోతె విభేదిస్తా. నేను puttina ఊయూ అని నా నాటికివె ప్లేస్ అనో నా భార్య పుట్టినిల్లు అనో బేడా భావం లేదు నాకు. నేను 61 సంవత్సరాల వాడిని అయినా బాగా ఫుడీని.
శ్రీకాంత్ గారు మీ లేటెస్ట్ వీడియో మన మెస్ అనుకొంటే విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర. Vijayawda తర్వాత ఎప్పుడులాగా గోదావరి జిల్లాలకు వెళతారా లేక రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ వస్తారా. ఈ రెండు ప్రాంతాల ప్రజలు కూడా మాములు మనుషులు తినే తిండి తింటారు శ్రీకాంత్ గారు. ఈ రెండు ప్రాంతాలలో కూడా వీడియోస్ చెయ్యవచు. పర్వాలేదు. మీకు ఇబ్బంది అనుకొంటే వద్దు లెండి. నేను మరొకరిని అడుగుతా. కోనసీమ వాళ్ళకి మర్యాదల సంగతి ఏమో కానీ బాగా గర్వం మాత్రం ఎక్కువా. అన్ని వారికే తెలుసు అంటుఇతర ప్రాంతాల వారిని తీసిపారవేస్తారు. ఇది మాత్రం మీరు ఒప్పుకొని తీరాలి మరి. మిమ్మలను విమర్శించటం కాదు. మీరు చేసిన మొత్తం వీడియోస్ లో గోదావరి జిల్లాల వాళ్ళవే ఎక్కువ మరి.
Super Video Mouth watering Vegetarian 🙌